Tuesday, July 29, 2014


మన బాల్యమిత్రుల ఆత్మీయ సమావేశం ఒక ధర్మసంస్థ కు పునాదిరాయి వేసింది. 
బాల్యమిత్రులందరూ కలసి ఒక స్వచ్చంద సేవాసంస్థను ప్రారంభించాలని నిర్ణయించారు. 
ఆ ఉమ్మడి నిర్ణయం ఫలితమే శ్రీ బాపూజీ బాల్యమిత్ర చారిటబుల్ ట్రస్ట్ . 
2013 జనవరి 18 వ తేదీన మైలవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 
చట్టబద్ధంగా రిజిస్టర్ అయింది . 






No comments:

Post a Comment