Tuesday, July 29, 2014



పూజ్యులయిన గురువరేణ్యులను నూతన వస్త్రాలతో సత్కరించారు. 
గురువుల పవిత్ర పాదాల మీద పూలు చల్లారు. 
పాదాభివందనం చేసి గురువుల దీవెనలు అందుకున్నారు . 



1



2


3


4


5


6


7


8


9


10


11


12






13




14


ఉత్తమ విద్యార్ధులకు పురస్కారం 

   ఎస్. ఎస్. సి. లో అత్యున్నత ఫలితాలను సాధించిన ముగ్గురు పేద  విద్యార్ధులకు మన అధ్యాపకుల చేతుల మీదుగా నగదు పురస్కారాలు ఇచ్చారు. మన బాల్య మిత్రుడు, ట్రస్ట్ కోశాధికారి పొట్టిముత్యపు  ప్రభాకర్ తన తలిదండ్రుల పేరుమీద మన ట్రస్ట్ ద్వారా ఈ నగదు బహుమతులను ఏర్పాటు చేశాడు. తిరువూరుకు చెందినా షేక్ హమీద్ కు ప్రధమ పురస్కారం కింద రూ. 5000 లు, మైలవరం విద్యార్ధి షేక్ కరీముల్లాకు ద్వితీయ పురస్కారం కింద రూ. 3000 లు, సూరిశెట్టి రామారావుకు తృతీయ పురస్కారం రూ. 2000 లు అందజేశారు 

--------------------------------------------------

సత్కారం  అనంతరం  గురువర్యులు  శ్రీ అడుసుమిల్లి సుదర్శనరావు గారు సమావేశాన్ని ఉద్దేశించి
ప్రసంగించారు.


   

No comments:

Post a Comment