విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించటం అనేది బాపూజీ బాల్యమిత్రులు ఒక సంప్రదాయంగా
పాటిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి కూడా అధ్యాపకులను ఆహ్వానించారు . పూజ్యులు
అడుసుమిల్లి సుదర్శనరావు గారు, సింహాచలం గారు మన ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి
విచ్చేశారు.
No comments:
Post a Comment