Tuesday, July 29, 2014




మన బాల్యమిత్రులను సమావేశ పరచటంలో కీలకమయిన పాత్ర పోషించిన దునకా వర ప్రసాదరావు ఈ ట్రస్ట్ రిజిస్టర్ చేశారు. ఈ ట్రస్ట్ సంస్థాపక సభ్యుల్లో దునకా వరప్రసాదరావు చైర్మన్, కమాబతుల కుమారస్వామి 
వైస్ చైర్మన్, గొల్లపూడి జనార్ధనరావు సెక్రటరీ, డాక్టర్ కంఠమనేని బాలసుబ్రహ్మణ్యం జాయింట్ సెక్రటరీ , పొట్టిముత్యపు ప్రభాకరరావు ట్రెజరర్, డాక్టర్ అమీర్ హంజా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, పొన్నగంటి వెంకట సుబ్బారావు అడ్మినిస్ట్రేటర్, నీలం కోటేశు, లింగాల సుధాకర్ డైరెక్టర్లు.  

No comments:

Post a Comment