Wednesday, December 31, 2014
Tuesday, July 29, 2014
మన బాల్యమిత్రులను సమావేశ పరచటంలో కీలకమయిన పాత్ర పోషించిన దునకా వర ప్రసాదరావు ఈ ట్రస్ట్ రిజిస్టర్ చేశారు. ఈ ట్రస్ట్ సంస్థాపక సభ్యుల్లో దునకా వరప్రసాదరావు చైర్మన్, కమాబతుల కుమారస్వామి
వైస్ చైర్మన్, గొల్లపూడి జనార్ధనరావు సెక్రటరీ, డాక్టర్ కంఠమనేని బాలసుబ్రహ్మణ్యం జాయింట్ సెక్రటరీ , పొట్టిముత్యపు ప్రభాకరరావు ట్రెజరర్, డాక్టర్ అమీర్ హంజా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, పొన్నగంటి వెంకట సుబ్బారావు అడ్మినిస్ట్రేటర్, నీలం కోటేశు, లింగాల సుధాకర్ డైరెక్టర్లు.
పూజ్యులయిన గురువరేణ్యులను నూతన వస్త్రాలతో సత్కరించారు.
గురువుల పవిత్ర పాదాల మీద పూలు చల్లారు.
పాదాభివందనం చేసి గురువుల దీవెనలు అందుకున్నారు .
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
ఉత్తమ విద్యార్ధులకు పురస్కారం
ఎస్. ఎస్. సి. లో అత్యున్నత ఫలితాలను సాధించిన ముగ్గురు పేద విద్యార్ధులకు మన అధ్యాపకుల చేతుల మీదుగా నగదు పురస్కారాలు ఇచ్చారు. మన బాల్య మిత్రుడు, ట్రస్ట్ కోశాధికారి పొట్టిముత్యపు ప్రభాకర్ తన తలిదండ్రుల పేరుమీద మన ట్రస్ట్ ద్వారా ఈ నగదు బహుమతులను ఏర్పాటు చేశాడు. తిరువూరుకు చెందినా షేక్ హమీద్ కు ప్రధమ పురస్కారం కింద రూ. 5000 లు, మైలవరం విద్యార్ధి షేక్ కరీముల్లాకు ద్వితీయ పురస్కారం కింద రూ. 3000 లు, సూరిశెట్టి రామారావుకు తృతీయ పురస్కారం రూ. 2000 లు అందజేశారు
--------------------------------------------------
సత్కారం అనంతరం గురువర్యులు శ్రీ అడుసుమిల్లి సుదర్శనరావు గారు సమావేశాన్ని ఉద్దేశించి
ప్రసంగించారు.
సత్కారం అనంతరం గురువర్యులు శ్రీ అడుసుమిల్లి సుదర్శనరావు గారు సమావేశాన్ని ఉద్దేశించి
ప్రసంగించారు.
Monday, July 28, 2014
Sunday, July 27, 2014
Subscribe to:
Posts (Atom)