అరకు అందాల లోయలలో....
ముచ్చటగా మూడు రోజులు.
2017 డిసెంబర్ 14, 15, 16 తేదీలు.
సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దునకా వరప్రసాద్,
మన్నే లక్ష్మీనారాయణ - ఉషారాణి, రాయల సత్యనారాయణ - రమాదేవి, జె.వి. రామారావు - సుమతి, పేరేపి సాంబశివరావు - సుజాత,
కంఠమనేని బాలసుబ్రహ్మణ్యం, కమాబత్తుల కుమారస్వామి,
అడుసుమిల్లి విఠల్ బాబు - అనూరాధ, టి. విజయకుమార్ రెడ్డి,
చనమోలు వరప్రసాద్,
లకిరెడ్డి చినపుల్లారెడ్డి, పొట్టిముత్యపు ప్రభాకర్ - వసంతజ్యోతి,
ఎస్.వి. నాగభూషణరావు - శ్రీదేవి,
పొన్నగంటి వెంకట సుబ్బారావు - పద్మావతి తదితరులు
ఈ విహార యాత్రలో పాల్గొన్నారు.
విశాఖపట్నం నుంచి అరకు వరకు సాగిన ఈ విహారయాత్రలో
వివిధ పర్యాటక స్థలాలను ఈ బృందం సందర్శించింది.
ప్రాకృతిక సౌందర్యాలను ఆస్వాదించింది.
అపురూపమైన ఈ అనుభవానికి తన సృజనాత్మకతను జోడించి దీనికి
ఒక శాశ్వతమైన విలువను సమకూర్చినది
రాయల సత్యనారాయణ.
ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలలో కేవలం ప్రవేశం మాత్రమే కాదు,
పరిణతి చెందిన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం మన బాల్యమిత్రుడు
రాయల సత్యనారాయణలో పుష్కలంగా ఉన్నాయనటానికి
ఈ లఘు చిత్రం ఒక బలమైన తార్కాణం.
No comments:
Post a Comment