Monday, November 4, 2019





మన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు 
దునకా వరప్రసాద్ మనవడి అన్నప్రాసన 

శ్రీ బాపూజీ బాల్యమిత్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు 
మన బాల్యమిత్రుడు దునకా  వరప్రసాద్ మనవడు ( రామ్ కిరణ్  కుమారుడు ) అన్నప్రాసన కార్యక్రమం 
నవంబర్ నెల 4 వ తేదీ సోమవారం మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది,
ఈ కార్యక్రమానికి గురువర్యులు శ్రీ అడుసుమిల్లి సుదర్శనరావు గారు, శ్రీ బండి రామారావు గారితోపాటు బాల్యమిత్రులు గొల్లపూడి జనార్ధనరావు, పొట్టిముత్యపు ప్రభాకరరావు, విజయకుమార్ రెడ్డి, వీరాచారి, నాగభూషణరావు, శ్రీరాములు, జయలక్ష్మి, రత్నకుమారి దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 













No comments:

Post a Comment