Saturday, October 26, 2019



మాస్టారు విష్ణుశర్మ గారితో 
శిష్యుల ఆత్మీయ సంభాషణం 



ఈ కార్యక్రమంలో విజయవాడ నుంచి ఇక్కడి బాల్యమిత్రులు కూడా పాల్గొనటం  మరో విశేషం. 
పటమట పోస్టల్ కాలనీలోని పొట్టిముత్యపు ప్రభాకర్ నివాస గృహంలో 
పేరేపి సాంబశివరావు, కమలాకర రెడ్డి, విజయకుమార్ రెడ్డి, గొల్లపూడి జనార్దన్, ప్రభాకర్ 
మాస్టారు విష్ణుశర్మ గారితో వీడియో సంభాషణలలో పాల్గొన్నారు..    

No comments:

Post a Comment