Wednesday, October 16, 2019


మైలవరంలోని  శ్రీ బాపూజీ జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణంలో వున్న గాంధీజీ విగ్రహం మీది శిలాఫలకం. 
దానిమీద 
" మార్గ శాంతిప్రదాత పూజ్య బాపూజీ 
జననం : 2-10-1869
మరణం: 30-1-1948
శ్రీ మణికొండ వెంకట లక్ష్మయ్య శ్రేష్ఠి గారిచే బహూకరింపబడినది. 
నీటి పారుదల, ఆంధ్రప్రదేశ్ విద్యుచ్చ్చక్తి శాఖామాత్యులు 
గౌ. జె.వి. నరసింగరావు గారిచే 
ది . 27-12-1958 శనివారం ఆవిష్కరించబడెను.
అని రాసివుంది. 

No comments:

Post a Comment