Wednesday, October 30, 2019
Tuesday, October 29, 2019
శ్రీ బాపూజీ బాల్యమిత్రులకు సుస్వాగతం .....
మన కలయిక సప్తమ వార్షికోత్సవం సంబరాలు
బంధుమిత్ర సపరివార సమేతంగా
వీడియోలను వీక్షించండి
ఒకటవ భాగం
రెండవ భాగం
మూడవ భాగం
నాలుగవ భాగం
అయిదవ భాగం
ఆరవ భాగం
ఏడవ భాగం
ఎనిమిదవ భాగం
తొమ్మిదవ భాగం
Saturday, October 26, 2019
మాస్టారు విష్ణుశర్మ గారితో
శిష్యుల ఆత్మీయ సంభాషణం
ఈ కార్యక్రమంలో విజయవాడ నుంచి ఇక్కడి బాల్యమిత్రులు కూడా పాల్గొనటం మరో విశేషం.
పటమట పోస్టల్ కాలనీలోని పొట్టిముత్యపు ప్రభాకర్ నివాస గృహంలో
పేరేపి సాంబశివరావు, కమలాకర రెడ్డి, విజయకుమార్ రెడ్డి, గొల్లపూడి జనార్దన్, ప్రభాకర్
మాస్టారు విష్ణుశర్మ గారితో వీడియో సంభాషణలలో పాల్గొన్నారు..
మాస్టారు విష్ణుశర్మ గారితో
వీడియోలు
బాల్యమిత్ర సభ్యులు వి.వి. సుబ్బారావు, విష్ణు, గుంటక వెంకటరెడ్డి, కుమారస్వామి,
జె.వి. రామారావు, విఠల్ బాబు, చనుమోలు వరప్రసాద్
Friday, October 25, 2019
ప్రియశిష్యుల ఆత్మీయ పరామర్శ
ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం సాయంత్రం
హైదరాబాద్ హిమాయత్ నగర్ లో మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులలో ఒకరయిన గౌరవనీయులయిన విష్ణుశర్మ దంపతులను పరామర్శిస్తున్న బాపూజీ బాల్యమిత్రులు కుమారస్వామి, జె.వి. రామారావు, గుంటక వెంకటరెడ్డి, వి.వి. సుబ్బారావు, విష్ణు, విఠల్ బాబు,
చనుమోలు వరప్రసాద్ ....
Friday, October 18, 2019
Thursday, October 17, 2019
సభ్యులు
శ్రీ రాజా సూరానేని వెంకట రాజ గోపాల నరసింహారావు బహద్దరు జమీందారు గారు
శ్రీ రాజా సూరానేని పార్థసారధి రావు బహద్దరు జమీందారు గారు
శ్రీ ఛామల అప్పిరెడ్డి గారు
శ్రీ కొన్నెల వీరబ్రహ్మం గారు
శ్రీ వెచ్చా వెంకట కోటినాగేశ్వరరావు గారు
శ్రీ కొణదాకొండ మల్లయ్య గారు
శ్రీ షేక్ అబ్దుల్ నబీ సాహెబ్ గారు
శ్రీ నాగులూరు సూర్యనారాయణ గారు
శ్రీ మల్లూరు శేషయ్య గారు
శ్రీ వేములూరు వేంకట పర్వతాలు గారు
శ్రీ జూలూరు రాఘవయ్య గారు
శ్రీ శంకరభట్ల సూర్యనారాయణ శర్మ గారు
డాక్టరు ముక్తవల్లి లక్ష్మీ నరసింహారావు గారు
శ్రీ తలగడదీవి వెంకటరత్నం గారు
శ్రీ రాజా ఇనుగంటి వెంకట్రామ గోపాలరావు బహద్దరు జమీందారు గారు, చీమలపాడు
శ్రీ కలకొండ శేతుమాధవరావు గారు, చండ్రగూడెం
శ్రీ కాకర్ల దశరథరామయ్య గారు, కుంటముక్కల
శ్రీ రామినేని వీరాస్వామి గారు, బూరుగుగూడెం
శ్రీ యరమాల పర్వతరెడ్డి గారు, వెల్వడం
శ్రీ బాపూజీ బోర్డు ఉన్నత పాఠశాల, మైలవరం
స్థలదాత
శ్రీ రాజా సూరానేని వెంకట నారాయణరావు బహద్దరు జమీందారు గారి జ్ఞాపకార్ధం
కుమారుడు
శ్రీ వెంకట రాజగోపాల నరసింహారావు గారు
భవన శంకుస్థాపకులు
శ్రీ సుతారి నరసయ్య గారు
స్వస్తిశ్రీ సర్వజ్ఞ నామ సంవత్సర మాఘ బహుళ విదియ
గురువారము 26-2-1940ఉదయం గం . 8. లకు సుముహూర్తము
----------------------------------------
ఉన్నత పాఠశాల అభివృద్ధి సంఘం
మైలవరం
శ్రీ రాజా సూరానేని శ్రీ కృష్ణారావు బహద్దరు జమీందారు గారు - అధ్యక్షులు
శ్రీ మణికొండ వెంకట లక్ష్మయ్య గారు - కార్యదర్శి
కార్యవర్గ సభ్యులు
శ్రీ పొట్టిముత్యపు వెంకటపాపయ్య గారు
శ్రీ సుతారి నరసయ్య గారు
శ్రీ జొన్నభట్ల వేంకటేశ్వర్లు గారు
శ్రీ పుంబాక రాఘవాచార్యులు గారు
శ్రీ కాటా విశ్వనాథం గారు
శ్రీ షేక్ మొహమ్మదలీ సాహెబ్ గారు
డాక్టరు రాళ్లబండి పుల్లంరాజు గారు
Wednesday, October 16, 2019
మైలవరంలోని శ్రీ బాపూజీ జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణంలో వున్న గాంధీజీ విగ్రహం మీది శిలాఫలకం.
దానిమీద
" మార్గ శాంతిప్రదాత పూజ్య బాపూజీ
జననం : 2-10-1869
మరణం: 30-1-1948
శ్రీ మణికొండ వెంకట లక్ష్మయ్య శ్రేష్ఠి గారిచే బహూకరింపబడినది.
నీటి పారుదల, ఆంధ్రప్రదేశ్ విద్యుచ్చ్చక్తి శాఖామాత్యులు
గౌ. జె.వి. నరసింగరావు గారిచే
ది . 27-12-1958 శనివారం ఆవిష్కరించబడెను.
అని రాసివుంది.
అని రాసివుంది.
Tuesday, October 15, 2019
Saturday, October 12, 2019
సప్తమ వసంతానికి స్వాగతం
బాల్యమిత్రుల ఆహ్వాన పత్రిక
కార్యక్రమం వివరాలు
కృష్ణాజిల్లా, మైలవరం
శ్రీ బాపూజీ జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణం.
2019 అక్టోబర్ 2 వ తేదీ బుధవారం. పూజ్య బాపూజీ 150 వ జయంతి సందర్భం.
పాత హైస్కూలు ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించటంతో
శ్రీ బాపూజీ బాల్యమిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఏడవ వార్షికోత్సవం ప్రారంభం.
ట్రస్ట్ ప్రారంభించిన ఎస్.ఎస్.సి. 1971 బ్యాచ్ కు తోడుగా 1974 బ్యాచ్ విద్యార్థులు కూడా వఛ్చి చేరటం
ట్రస్ట్ సాధించిన ఒక విజయం. ఇది ఈ ఏడాదికి ప్రత్యేక విశేషం.
పూజ్య గురువర్యులు శ్రీ అడుసుమల్లి సుదర్శనరావు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనం
ట్రస్ట్ సలహా మండలి సభ్యుడు శ్రీ చనమోలు వరప్రసాదరావు, కోశాధికారి శ్రీ గొల్లపూడి జనార్ధనరావు,
కార్యదర్శి శ్రీ జవ్వాది వెంకట రామారావు , సలహా మండలి సభ్యుడు శ్రీ పొట్టిముత్యపు ప్రభాకరరావు,
బాల్యమిత్ర సభ్యుడు శ్రీ కమాబతుల కుమారస్వామి చిత్రంలో ఉన్నారు
ప్రార్ధనాగీతం
గురుదేవులకు చిరు సత్కారం
శ్రీ అడుసుమల్లి సుదర్శనరావు గారికి సత్కారం
చిత్రంలో సలహా మండలి సభ్యుడు శ్రీ అడుసుమల్లి విఠల్ బాబు తదితరులు
చిత్రంలో సలహా మండలి సభ్యుడు శ్రీ అడుసుమల్లి విఠల్ బాబు తదితరులు
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు
లైబ్రేరియన్ శ్రీ బ్రహ్మానందం గారు
శ్రీ ఎం.లక్ష్మీనారాయణ అధ్యక్షోపన్యాసం
-------------------------------------------------------
గురువుల ఆశీర్వచనాలు
గ్రూపు ఫోటోలు
----------------------------------------------------------------
గురువుల ఆశీర్వచనాలు
----------------------------------------------------------------
మేగజైన్ ఆవిష్కరణ
బాపూజీ బాల్యమిత్ర చారిటబుల్ ట్రస్ట్ సావనీర్ ఆవిష్కరణ
ఎన్. జీ. ఓ నేత శ్రీ విద్యాసాగరరావు చేతుల మీదుగా ...
మేగజైన్ ఆవిష్కరణ అనంతరం ముఖ్య అతిధి శ్రీ విద్యాసాగరరావు ప్రసంగం .
చిత్రంలో చనమోలు వరప్రసాదరావు, జె.వి. రామారావు, పి. ప్రభాకర్, జి. జనార్దనరావు, ట్రస్ట్ సంస్థాపక అధ్యక్షుడు దునకా వరప్రసాదరావు, విఠల్ బాబు
బాల్యమిత్ర సభ్యురాలు చెక్కు రూపంలో లక్ష రూపాయల ఆర్ధిక సాయం
శ్రీ బుద్ధవరపు వెంకటేశ్వరరావు ప్రసంగం
-------------------------------------------------------
గ్రూపు ఫోటోలు
1971 బ్యాచ్
1971 & 1974 బ్యాచ్ లు సంయుక్తంగా
1974 బ్యాచ్
ఉత్తమ విద్యార్థులకు, పాఠశాలలకు
ట్రస్ట్ సభ్యుల పురస్కారాలు
ట్రస్ట్ సభ్యుల పురస్కారాలు
శాస్త్రీయ నృత్య కళా ప్రదర్శనలు
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కిన
Subscribe to:
Posts (Atom)